18న పీయూలో క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌ డ్రైవ్‌ | - | Sakshi
Sakshi News home page

18న పీయూలో క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌ డ్రైవ్‌

Feb 15 2026 6:52 AM | Updated on Feb 15 2026 6:52 AM

18న పీయూలో క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌ డ్రైవ్‌

18న పీయూలో క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌ డ్రైవ్‌

మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌: అమ్నీల్‌ ఫార్మా జడ్చర్ల, ఆర్‌–టెక్‌ సొల్యూషన్స్‌ ఆధ్వర్యంలో పాలమూరు విశ్వవిద్యాలయంలో ఈ నెల 18న క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్న ట్లు పీయూ ప్లేస్‌మెంట్‌ అధికారి ఎస్‌ఎన్‌ అర్జు న్‌ ఒక ప్రకటనలో తెలిపారు. 2025–26 ఫార్మ సీ, ఎంకామ్‌, ఎంబీఏ విద్యార్థుల కోసం ఫా ర్మసీ కళాశాల ఆడియోరియంలో ప్లేస్‌మెంట్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఫార్మాలో క్యూసీ, క్యూఏ, ప్రొడక్షన్‌ విభాగాల్లో, ఆర్‌–టెక్‌ సొల్యూషన్స్‌లో బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల కోసం డ్రైవ్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement