సృజనాత్మకత వెలికితీయాలి | - | Sakshi
Sakshi News home page

సృజనాత్మకత వెలికితీయాలి

Jul 21 2025 6:07 AM | Updated on Jul 21 2025 6:07 AM

సృజనా

సృజనాత్మకత వెలికితీయాలి

విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించేందుకు ఇలాంటి సైన్స్‌ఫేర్లు ఎంతో ఉపకరిస్తాయి. కొత్త ఆవిష్కరణలు ప్రోత్సహిస్తున్న ఇన్నోవేషన్‌ ఇన్‌స్పైర్‌ మనక్‌ ముఖ్యంగా నాణ్యత, సైన్స్‌ అభివృద్ధికి దోహదపడుతుంది. పూర్తిగా కొత్త వాటిని పరిచయం చేసేందుకు విద్యార్థులను సిద్ధం చేయాలి. గణితం, సామాన్యంపై దృష్టిపెట్టేలా సంబంధిత టీచర్లు చొరవ చూపాలి. ప్రతి పాఠశాలలో ఐడియా బాక్స్‌ ఏర్పాటు చేసి పిల్లల ఇన్నోవేషన్‌లను స్వీకరించాలి. – భానుప్రకాష్‌,

జిల్లా సైన్స్‌ అధికారి, నారాయణపేట

కొత్త ఆలోచనలతో రావాలి

త సైన్స్‌ఫేర్‌లో ప్రదర్శించిన ప్రయోగాలు వద్దు. కొత్త ఆవిష్కరణలతో ముందుకు రావాలని సూచించాం. ఇప్పటికే గైడ్‌ టీచర్లకు అవసరమైన సలహాలు అందించాం. త్వరలో టీచర్లకు అవగాహన కల్పిస్తారు. తర్వాత విద్యార్థులకు గైడ్‌ చేయాల్సి ఉంటుంది. సెప్టెంబర్‌ 15 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకోవాలి. ఎక్కువ సంఖ్యలో ప్రాజెక్టులు తయారు చేసేలా విద్యార్థులను ప్రోత్సహించాలి. సందేహాలు ఉంటే డీఎస్‌ఓను సంప్రదించండి.

– గోవిందరాజులు, డీఈఓ, నారాయణపేట

సృజనాత్మకత వెలికితీయాలి 
1
1/1

సృజనాత్మకత వెలికితీయాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement