
వివక్ష తగదు
ఉపాధ్యాయుల సరండర్ లీవ్‌ల బిల్లులు పెండింగ్‌లోనే ఉండిపోయాయి. వాటిపైన ప్రతి ఏడాది ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారు. అయినప్పటికీ వారి ఖాతాల్లో ఇంతవరకు సరండర్ లీవ్స్ మొత్తం కెడ్రిట్ కాలేదు. పోలీసులకు విడతల వారీగా సరండర్ లీవ్ బకాయిలు చెల్లిస్తామని ప్రకటించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా ప్రభుత్వం ఉచిత పథకాలకు నిధులు ఖర్చు చేస్తున్న విధంగానే ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులకు పెండింగ్ బకాయిలను ఇవ్వాల్సిందే. – కరుణానిధి మూర్తి,
పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు