
రోగాలు పెరిగాయి
గ్రామాల్లో కాలువలు ఉన్నా పూ డిక తీయడం లేదు. చెత్తాచెదారం కుళ్లి దుర్వాసన వస్తుంది. దోమలు పగలు కూడా కుడుతున్నాయి. రోగాలు పెరుగుతున్నాయి. వైద్యం అరకొర అందుతోంది. చానా ఇబ్బందిగా ఉంది. – మద్దిలేటి, జిల్లెల్ల
అవస్థలు పడుతున్నాం
చిన్న పాటి వర్షం వస్తే చాలు మా కాలనీ అంతా కుంటను తలపి స్తోంది. రోజలు తరబడి మురు గు నీరు ఉంటుంది. కాలువలు కూడా ఏర్పాటు చేయలేదు. ము రుగు నీటిలోనే వెళ్లాల్సి వస్తోంది. తరుచూ రోగాల బారిన పడుతూ అవస్థలు పడుతున్నాం. – మహేశ్వరి, గోస్పాడు

రోగాలు పెరిగాయి