ఎవరెస్ట్‌పై అడుగు | - | Sakshi
Sakshi News home page

ఎవరెస్ట్‌పై అడుగు

May 31 2026 4:41 AM | Updated on May 31 2026 4:41 AM

సాక్షి, యాదాద్రి :

ఎత్తుకు పోయిన కొద్దీ ఆక్సిజన్‌ తగ్గుతుంది

‘ప్రపంచంలోనే ఎత్తయిన ఎవరెస్ట్‌ పర్వతారోహణ కేవలం ఒక సాహస యాత్ర మాత్రమే కాదు, అది ప్రకృతి.. మనిషికి విసిరే అతిపెద్ద సవాలు. దాన్ని ఎదుర్కొనేందుకు ముందుగా శారీరకంగా, మానసికంగా శిక్షణ పొందాలి’ అంటున్నారు భువనగిరి చెందిన పర్వతారోహకురాలు పడమటి అన్వితారెడ్డి. ఇటీవల హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి ఎవరెస్ట్‌ అధిరోహణలో ప్రాణాలు కోల్పోవడం.. ఆయన పార్థివదేహాన్ని అక్కడే వదిలేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకోవడం చర్చనీయాంశమైంది. 2022 మే 16న ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించిన అన్వితారెడ్డి అప్పటి తన అనుభవాలు వెల్లడించారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే..

ఫ డెత్‌ జోన్‌లో ప్రాణాలకు పెనుముప్పు

ఫ పర్వతారోహణకు ముందు సరైన శిక్షణ తీసుకోవాలి

ఎవరెస్ట్‌ అధిరోహకురాలు పడమటి అన్వితారెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement