చెంచులుగానే గుర్తించాలి
మా కాలనీని కలుపుకొని చెంచువానితండా గ్రామ పంచాయతీ చేశారు. మమ్మల్ని చెంచులుగానే గుర్తించి, హక్కులు కల్పించాలి. ప్రభుత్వం ఇప్పటికై నా మా కాలనీని చెంచుకాలనీగా ప్రత్యేకంగా గుర్తించి, ప్రభుత్వ పథకాలు అందించాలి.
– సావుటి వెంకటేశ్వర్లు
మా కాలనీలో అంగన్‌వాడీ కేంద్రం, రేషన్ దుకాణం ఏర్పాటు చేయాలి. పథకాలను వర్తింపజేయాలి. మా దరఖాస్తుపై స్పందించి కలెక్టర్ మేడం రావడంతో మాకు ధైర్యం వచ్చింది. మా జీవితాలు కూడా మారుతాయని నమ్మకం వచ్చింది. – శీలం ఆదమ్మ
చెంచులుగానే గుర్తించాలి


