అమ్మా నేనెందుకు ఇలా..
చిన్నారులను జోలెలో వేసుకుని భిక్షాటన చేస్తున్న మహిళలు పిల్లలు నిద్ర లేవకుండా మత్తు పదార్థాలు ఇస్తున్నారు.
- 8లో
మిల్లుకు తరలిన ధాన్యం
రామగిరి(నల్లగొండ) : మండలంలోని జీకె అన్నారం కొనుగోలు కేంద్రంలోని ధాన్యాన్ని మంగళవారం మిల్లులకు తరలించారు. ‘సాక్షి’లో ‘నిలిచిన ధాన్యం ఎగుమతులు’ శీర్షికన ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. కొనుగోలు కేంద్రంలో తూకం వేసిన బస్తాలు లారీలు లేక ఎగుమతి ఆగిపోవడంతో వెంటనే లారీ కాంట్రాక్టర్‌తో మాట్లాడారు. మంగళవారం మూడు లారీలను పంపి.. కాంటాలు వేసిన బస్తాలను మిల్లులకు తరలించారు.
లారీపైకి బస్తాలు లోడ్ చేస్తున్న హమాలీలు


