న్యూస్‌రీల్
హైదరాబాద్–విజయవాడ మధ్య ప్రయాణించే వారికే కాకుండా, ఈ హైవే వెంట ఉన్న గ్రామాల ప్రజలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. జాతీయ రహదారిని ప్రస్తుతం ఉన్న నాలుగు వరుసల నుంచి ఆరు వరుసలుగా విస్తరించడంతో పాటు ఏఐ ఆధారిత హైసెక్యూరిటీ స్మార్ట్ హైవేగా తీర్చిదిద్దనున్నారు. దీని కోసం కేంద్ర ప్రభుత్వం రూ.10,391 కోట్లు ఖర్చు చేయనుంది. విస్తరణ పూర్తయితే హైదరాబాద్ నుంచి విజయవాడకు ప్రయాణ సమయం సుమారు రెండు గంటలు తగ్గుతుంది.
లేన్ల
హైదరాబాద్ – విజయవాడ
జాతీయ రహదారి విస్తరణకు నోటిఫికేషన్
ఫ దండుమల్కాపురం నుంచి విజయవాడ కనకదుర్గ ఆలయం వరకు విస్తరణ
ఫ ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో 151 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి
ఫ ఆరు వరుసలుగా మారితే తగ్గనున్న ప్రమాదాలు, తొలగనున్న ప్రయాణ కష్టాలు
రాష్ట్రస్థాయి ‘ఆర్చరీ’కి 20 మంది ఎంపిక
కార్తీక వెలుగులు
కార్తీక వెలుగులు
కార్తీక వెలుగులు
కార్తీక వెలుగులు
కార్తీక వెలుగులు
కార్తీక వెలుగులు


