
మా మనసు దోచాయి
పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలు మా మనసును దోచాయని ఆఫ్రికన్ దేశాలకు చెందిన ప్రతినిధులు కొనియాడారు.
- 8లో
దేవరకొండలో పది బెడ్లు సిద్ధం
దేవరకొండ: దేశంలో కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో దేవరకొండ ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిలో చికిత్స అందించేందుకు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. కరోనా నిర్ధారణ పరీక్షల కోసం కిట్లు, పది బెడ్లతో ఐసోలేషన్ వార్డులను సిద్ధం చేశారు. ఆస్పత్రికి ఇటీవల జిల్లా కలెక్టర్ నాలుగు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను అందజేశారు. వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలతో అప్రమత్తంగా ఉన్నట్లు వైద్యాధికారులు పేర్కొన్నారు.