
అదరగొట్టిన ప్రగతి కళాశాల విద్యార్థులు
నల్లగొండ: ఈఏపీసెట్ ఫలితాల్లో నల్లగొండ పట్టణంలోని ప్రగతి జూనియర్ కాలేజీ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించారు. కళాశాలకు చెందిన కె. ఉజ్వల 314 ర్యాంకు, ఎం. షైని 1306, అరిబా తబస్సుమ్ 1363, పి. సింధు 1847, నబీహా మహీన్ 2812, బి. భవాని 3755, అమాతుల్ ముజీబ్ షెజాన్ 4294, ఎస్. చరణ్ 4768, కె. సమీర 5075, కె. యశ్వంత్ 5728, సుహాన ఫిర్దోస్ 5960, ఎన్. సాయిమిత్ర 7055, శ్రీలక్ష్మి 7100, వి. దీక్షిత 7464, పి. హాసిని 7561, బి. శిరీష 8031, కె. బాలాజి 8379, నిఖిల్ 8653, ఎస్. శ్రీకాంత్, 8785, కె. హాసిని 9304, ఎల్. నితిన్‌సాయి 9681, కె. శ్రేయారెడ్డి 9888 ర్యాంకు సాధించారు. 15వేల లోపు ర్యాంకులు 72 మంది విద్యార్థులకు, 25వేల లోపు ర్యాంకులు 153 మంది విద్యార్థులు సాధించినట్లు కళాశాల నిర్వాహకులు తెలిపారు. విద్యార్థులను, అధ్యాపకులను కళాశాల చైర్మన్ చందా కృష్ణమూర్తి, డైరెక్టర్లు నరేంద్రబాబు, ఎన్. శశిధర్‌రావు, చందా శ్రీనివాస్, పైళ్ల రమేష్‌రెడ్డి అభినందించారు.

అదరగొట్టిన ప్రగతి కళాశాల విద్యార్థులు

అదరగొట్టిన ప్రగతి కళాశాల విద్యార్థులు

అదరగొట్టిన ప్రగతి కళాశాల విద్యార్థులు