
వెళ్లిరావయ్యా.. విఘ్నేశ్వరా..
జిల్లా కేంద్రంలో తొమ్మిది రోజుల పాటు విశేష పూజలు అందుకున్న బొజ్జ గణపయ్య గురువారం గంగమ్మ ఒడికి చేరాడు. ఈ సందర్భంగా నిర్వహించిన శోభాయాత్ర కనులపండువగా సాగింది. డీజే మోతలు, డప్పు చప్పుళ్ల నుడుమ జరిగిన శోభాయాత్రలో చిన్నారులు, యువత ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ, నృత్యాలతో హోరెత్తించారు. మహిళలు కోలాటాలు, బతుకమ్మ ఆడారు. పట్టణ పురవీధుల్లో ఊరేగింపు అనంతరం కేసరి సముద్రం చెరువులో నిమజ్జనం చేశారు. అంతకు ముందు మండపాల వద్ద గణనాథులకు
ప్రత్యేక పూజలు అనంతరం లడ్డు వేలం నిర్వహించారు.
మరిన్ని 9 లో..
ఉపాధ్యాయులు నిబద్ధతతో పనిచేయాలి