
ఉత్తమ ఉపాధ్యాయులు వీరే..
జిల్లావ్యాప్తంగా వివిధ పాఠశాలలకు చెందిన 52 మందిని ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. వారిలో బి.రఘు (బల్మూరు), ఎ.శ్రీనివాసులు (పెద్దపల్లి), ఎన్.జగపతిరెడ్డి (చందుబట్ల), పి.రాములు (కోండ్రావుపల్లి), ఎ.మాధవరెడ్డి (గాజర), ఎండీ షఫి (చేగుంట), ఎన్.వెంకటేశ్వర్‌రెడ్డి (తుమ్మన్‌పేట), పరమేశ్వరయ్య (నందివడ్డెమాన్), ఎం.శైలజ (ముష్టిపల్లి), ఎస్.పద్మ (గుండూరు), ఎ.వాణి (పెంట్లవెల్లి), ఎ.సువర్ణ (మంగనూర్), బి.అనురాధ(బల్మూర్), ఎన్.చంద్రశేఖర్ (పెద్దకొత్తపల్లి), విమలాదేవి(తూడుకుర్తి), వి.గీత (చారకొండ), కె.రామన్‌గౌడ్ (చందుబట్ల), డి.నిరంజన్ (అమ్రాబాద్), ఎన్.సత్యశ్రీ (పెద్దకొత్తపల్లి), మైబమ్మ (రంగాపూర్), జమాల్ అహ్మద్ (ఎల్లికల్), నందకిషోర్‌యాదవ్(ఎల్లికల్), ఎన్.వెంకటయ్య (నాగర్‌కర్నూల్), డి.ప్రభాకర్(బిజినేపల్లి), పి.కృష్ణవేణి (నార్లాపూర్), సన్వాజ్‌బేగం (కార్వంగ), ఈ.శ్రీనివాసులు (తర్నికల్), ఎ.వీరేష్ (ఐతోలు), వి.సూర్యకళ (బిజినేపల్లి), డి.నాగమణి (పెద్దూరు), కె.రాంబాబు (బుద్దసముద్రం), సాయిప్రకాష్‌రెడ్డి (పెద్దకార్పాముల), కె.రవీందర్‌నాయక్ (నర్సాయిపల్లి), బి.సత్యనారాయణ (చారకొండ), టి.గోపాల్ (గోకారం), జి.విజయ్‌కుమార్ (తర్నికల్), ఆర్.సాధన (అచ్చంపేట), పి.రామగోపాల్‌గౌడ్ (రామాజిపల్లి), కె.ప్రశాంత్‌కుమార్ (శేరిఅప్పారెడ్డిపల్లి), అరుణ (మారేపల్లి), ఎం.పుష్పవతి (పోతిరెడ్డిపల్లి), జి.మురళీధర్‌రావు (నాగర్‌కర్నూల్), కె.కోటేశ్వర్‌రావు (తుమ్మలపల్లి) బి.జైపాల్(వట్టిపల్లి), బి.ఉమాదేవి (చిన్నముద్దునూర్), ఎస్.స్రవంతి (వెల్దండ), కె.రాజబాయి(అచ్చంపేట), ఎన్.మాధవి (లింగాల), కె.ఉమాదేవి (వెల్దండ), ఎస్.నిరోష (బిజినేపల్లి), వి.నాగరాజు (వెల్దండ) ఉన్నారు.