
ఆడిట్ నిర్వహిస్తున్నాం
జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో జరుగుతున్న సాధారణ, సిజేరియన్ ఆపరేషన్లపై ఆడిట్ నిర్వహిస్తున్నాం. సిజేరియన్ ఆపరేషన్ ఎందుకు చేయాల్సి వచ్చిందన్న విషయాలపై వివరాలు సేకరిస్తున్నాం. అత్యవసరం అయితే తప్పా గర్భిణులకు సిజేరియన్ ఆపరేషన్లు చేయొద్దని ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలకు అవగాహన కల్పిస్తున్నాం. ఇటీవల జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో ఇద్దరు గర్భిణులు మృతిచెందిన ఘటనపై యాజమాన్యానికి నోటీసులు అందజేశాం.
– డా.రవికుమార్, ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓ, నాగర్‌కర్నూల్