
మంగళవారం శ్రీ 6 శ్రీ మే శ్రీ 2025
ఇల్లు కేటాయించండి..
నాకు ముగ్గురు కుమారులు. పెద్దకొడుకు చనిపోయాడు. మరో ఇద్దరు కొడుకులకు వివాహం అ య్యింది. ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇంటి కోసం దరాఖాస్తు చేసుకున్నాం. కుమారులు శ్యామేల్, జాన్‌లకు రేషన్ కార్డులేదని ఇళ్లు కేటాయించలేదు. నాకు రేషన్‌కార్డు ఉంది. నేను వికలాంగుడిని. నాకై నా ఇల్లు ఇప్పించాలని కలెక్టర్ సారును కోరిన. ఇందిరమ్మ ఇంటికోసం రెండోసారి దరఖాస్తు కూడా చేసుకున్నా. వీరితో పాటు ఇదే మండలానికి చెందిన చంద్రపట్ల గ్రామానికి చెందిన మహిళలు ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు.
– చంటి సదానందం,
దివ్యాంగుడు, వెంకటాపురం(కె), ఎస్సీ కాలనీ
న్యూస్‌రీల్

మంగళవారం శ్రీ 6 శ్రీ మే శ్రీ 2025