
అకాల వర్షం.. పంట నష్టం
ఈ ఫొటోలో ఉన్న రైతు దంపతులు కొండగొర్ల చిన్న దుర్గయ్య, దుర్గ. ఇద్దరు కలిసి రామన్నగూడెం శివారులో 5ఎకరాల్లో వరిపంట సాగు చేశారు. పంట కోతదశకు చేరుకుంది. ఈ క్రమంలో ఆదివారం కురిసిన వడగండ్ల వానకు ధాన్యం రాలిపోయింది. పంట సాగుకు తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలని కన్నీటి పర్యంతం అవుతున్నారు.
వందలాది ఎకరాల్లో నేలవాలిన వరిపైరు
● కల్లాలో ఆరబోసిన మిర్చి పంటకు దెబ్బ
● ప్రభుత్వం ఆదుకోవాలని రైతుల వేడుకోలు
●

అకాల వర్షం.. పంట నష్టం

అకాల వర్షం.. పంట నష్టం