సోషల్‌ హల్‌చల్‌ : ఆర్జీవీతో అరియానా జిమ్‌.. శ్రుతి కలిపిన విష్ణుప్రియ | Sakshi
Sakshi News home page

సోషల్‌ హల్‌చల్‌ : ఆర్జీవీతో అరియానా జిమ్‌.. శ్రుతి కలిపిన విష్ణుప్రియ

Published Fri, Jun 4 2021 1:58 PM

Social Halchal Of Movie Celebrities Interesting Social media Posts - Sakshi

  • మొదటి స్టెప్‌ తప్ప ఏదీ గుర్తులేదు. కానీ ఏదో అలా శ్రుతి కలపడానికి ప్రయత్నించాను అంటూ ఓ డ్యాన్స్‌ వీడియోని పోస్ట్‌ చేసింది యాంకర్‌ విష్ణుప్రియ. 
  • పెంచ్ మెమోరీస్ అంటూ హాట్‌ ఫోటోని షేర్‌ చేసింది శ్రీముఖి
  • ముళ్లు లేని గులాబీని పొందలేము అంటూ ఓ బ్యూటిఫుల్‌ పిక్‌ని షేర్‌ చేసింది లక్ష్మీరాయ్‌
  •  ఆర్జీవీతో చేసిన ఇంటర్వ్యూ నా జీవితాన్ని మార్చేసిందంటూ ఆయనతో జిమ్‌ చేస్తున్న ఫోటోని ఫ్యాన్స్‌తో పంచుకుంటి బిగ్‌బాస్‌ బ్యూటీ అరియానా
  •  మత్తెక్కించే చూపులతో కుర్రకారుకు చెమటలు పుట్టిస్తుంది బాలీవుడ్‌ బ్యూటీ సారా అలీఖాన్‌ 

Advertisement
 
Advertisement
 
Advertisement