
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ భారీ చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. RC16గా ప్రచారంలో ఉన్న ఈ సినిమా ఆగిపోయినట్లు గత కొన్నిరోజులుగా ప్రచారం జరుగుతుంది. అయితే తాజాగా ఈ వార్తపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. ఈ సినిమా ఆగిపోయిందంటూ చిత్ర యూనిట్ ట్విట్టర్ వేదికగా ప్రకటించింది.
త్వరలోనే కొత్త ప్రాజెక్టుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియజేస్తాం అంటూ ట్వీట్ చేసింది. మొదటి నుంచి రామ్‌చరణ్ ఈ ప్రాజెక్ట్‌పై అంతగా ఇంట్రెస్ట్ చూపించకపోవడంతోనే ఈ సినిమా ఆగిపోయినట్లు తెలుస్తుంది. కాగా ప్రస్తుతం రామ్‌చరణ్ శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
Our MegaPowerStar @AlwaysRamCharan garu's next project #RC16 vth gowtam is not happening as previously announced, hope & wish it to happen at later point of time!#RamCharan garu's new project announcement vl b Unveiling officially verysoon,whatever the combo is, it vl be lit💥
— SivaCherry (@sivacherry9) October 31, 2022