డేట్‌ ఫిక్స్‌  | Ooru Peru Bhairavakona Movie Release On 9th February 2024 | Sakshi
Sakshi News home page

డేట్‌ ఫిక్స్‌ 

Published Fri, Dec 22 2023 4:10 AM | Last Updated on Fri, Dec 22 2023 4:10 AM

Ooru Peru Bhairavakona Movie Release On 9th February 2024 - Sakshi

హీరో సందీప్‌ కిషన్, దర్శకుడు వీఐ ఆనంద్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఫ్యాంటసీ అడ్వెంచరస్‌ మూవీ ‘ఊరు పేరు భైరవకోన’. ఈ చిత్రంలో వర్షా బొల్లమ్మ, కావ్యా థాపర్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అనిల్‌ సుంకర సమర్పణలో ఏకే ఎంటర్‌టైన్మెంట్స్‌పై రాజేశ్‌ దండా నిర్మిస్తున్నారు. చివరి దశకు చేరుకున్న ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది.

కాగా ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 9న విడుదల చేయనున్నట్లు గురువారం చిత్ర యూనిట్‌ ప్రకటించింది. ‘‘ఊరు పేరు భైరవకోన’లో సూపర్‌ నేచురల్‌ ఎలిమెంట్స్‌ ఉన్నాయి. ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుంది’’ అని యూనిట్‌ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: శేఖర్‌ చంద్ర. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement