హైదరాబాద్‌లో ప్రారంభమైన మెహరీన్‌ స్పార్క్‌ మూవీ | Mehreen Pirzada, Vikrant Spark Movie Starts in Hyderabad | Sakshi
Sakshi News home page

Mehreen Pirzada: సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా మెహరీన్‌ స్పార్క్‌ మూవీ

May 11 2022 8:18 AM | Updated on May 11 2022 8:18 AM

Mehreen Pirzada, Vikrant Spark Movie Starts in Hyderabad - Sakshi

విక్రాంత్‌ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘స్పార్క్‌’. మెహరీన్‌ హీరోయిన్‌. సినిమాటోగ్రాఫర్‌ అరవింద్‌ కుమార్‌ రవివర్మ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది.

తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, ఎంపీ రంజిత్‌ రెడ్డి, దర్శకుడు సురేందర్‌ రెడ్డి, కెమెరామేన్‌ రత్నవేలు, నిర్మాత అన్వేష్‌ రెడ్డి, పారిశ్రామికవేత్త రామరాజు పాల్గొన్నారు. ‘‘యాక్షన్‌ థ్రిల్లర్‌ జానర్‌లో ఈ చిత్రం రూపొందుతోంది. రత్నవేలు దగ్గర అసోసియేట్‌ సినిమాటోగ్రాఫర్‌గా చేశారు అరవింద్‌. దర్శకులు శంకర్, సుకుమార్‌గార్ల దగ్గర దర్శకత్వ మెలకువలు నేర్చుకున్నారు’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement