వినోదం.. సందేశం  | Sakshi
Sakshi News home page

వినోదం.. సందేశం 

Published Thu, Feb 23 2023 2:28 AM

Mechanic movie will release soon - Sakshi

మణి సాయితేజ, రేఖ నిరోషా జంటగా నటించిన చిత్రం ‘మెకానిక్‌’. ముని సహేకర దర్శకత్వంలో ఎమ్‌. నాగ మునెయ్య నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా మోషన్‌ పోస్టర్‌ను నిర్మాత ‘దిల్‌’ రాజు రిలీజ్‌ చేసి, చిత్ర యూనిట్‌కు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు.

‘‘ఓ బర్నింగ్‌ ప్రాబ్లమ్‌కు కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ జోడించి, గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కించిన చిత్రం ఇది. వినోదంతో పాటు  సందేశం కూడా ఉంది’’ అని చిత్ర యూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: వినోద్‌ యాజమాన్య, సహనిర్మాతలు: కొండ్రాసి ఉపేందర్‌ – నందిపాటి శ్రీధర్‌ రెడ్డి. 

Advertisement
 
Advertisement