Ketki Dave Resumed Work After Two Days Of Her Husband Rasik Dave Death - Sakshi
Sakshi News home page

Ketki Dave: భర్త చనిపోయిన రెండు రోజులకే..నటి ఏం చేసిందంటే!

Aug 6 2022 8:33 PM | Updated on Aug 6 2022 8:59 PM

Ketki Dave Resumed Work After Two Days Of Her Husband Rasik Dave Death - Sakshi

బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు రసిక్‌ దేవ్‌ కిడ్నీ ఫెయిల్యూర్‌తో కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత నాలుగేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న గత శనివారం(జులై30)న తుదిశ్వస విడిచారు. అయితే భర్త చనిపోయిన రెండు రోజులకే నటి కేత్కి దేవ్‌ షూటింగ్‌లో పాల్గొంది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె వెల్లడించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కేత్కి దేవ్‌.. భర్త చనిపోయినప్పటికీ ఎటువంటి బ్రేక్‌ తీసుకోలేదని పేర్కొంది.

ముందుగానే డేట్స్‌ ఇచ్చేసిన కారణంగా తన వల్ల ఎవరూ ఇబ్బంది కూడదనే ఈ విధంగా చేసినట్లు తెలిపింది. 1983లో రసిద్‌ దేవ్‌- కేత్కి ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. వీరికి కూతురు, ఓ కుమారుడు ఉన్నాడు.  ‘బాలికా వధు’,క్యోంకీ సాస్ బీ కబీ బహు తీ’ సహా పలు హిందీ, గుజరాతీ సినిమాలతో కేత్కి దేవ్‌ గుర్తింపును సంపాదించుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement