Holy Wound Movie Gets Three Lakh Views In SS Frames OTT - Sakshi
Sakshi News home page

Holy Wound Movie: ఓటీటీలో ప్రేక్షకాదరణ పొందుతున్న 'హోలీ వుండ్‌'

Aug 15 2022 9:10 PM | Updated on Aug 16 2022 8:47 AM

Holy Wound Movie Gets Three Lakh Views In SS Frames OTT - Sakshi

స‌హ‌స్ర సినిమాస్ ప్రై. లి స‌మ‌ర్ప‌ణ‌లో జాన‌కి సుంద‌ర్‌, అమృతా వినోద్‌, సాబు ప్రౌదిక్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో సందీప్ ఆర్ మ‌ల‌యాళంలో నిర్మించిన చిత్రం `హోలీ వుండ్‌`. అశోక్ ఆరాన్ ద‌ర్శ‌కుడు.  లెస్బియ‌న్ నేప‌థ్యంలో రూపొందిన  ఈ  సైలెన్స్ సినిమా  ఎన్నో కాంట్ర‌వ‌ర్సీల మ‌ధ్య ఈ నెల 12న 'ఎస్ఎస్ ఫ్రేమ్స్' ఓటీటీ ద్వారా గ్రాండ్ గా రిలీజై మొద‌టి రోజే ల‌క్ష‌ల మంది వీక్ష‌కుల మ‌న‌సు దోచుకుంది.  

ఈ సంద‌ర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. ``మ‌ల‌యాళంలో వ‌చ్చిన మొద‌టి లెస్బియ‌న్ చిత్రానికి బుకింగ్స్ చూసి మేమే ఆశ్చ‌ర్య‌పోయాం. వేరే ఓటీటీల్లో ల‌క్ష‌ల్లో వీక్ష‌కులు అవ‌కాశం త‌క్కువ‌.  ఎస్ఎస్ ఫ్రేమ్స్ లో కేవ‌లం 18 గంట‌ల్లో మూడు ల‌క్ష‌ల మంది సినిమా చూశారు. ఈ చిత్రం చూడ‌టానికి ఓటీటీ యాప్ డౌన్ లోడ్ అవ‌స‌రం లేదు. పైన ఉన్న వెబ్ సైట్ ఓపెన్ చేసి టిక్కెట్ బుక్ చేసుకోవ‌చ్చు.  మ‌ల‌యాళంలో ఇంత‌గా ప‌బ్లిసిటీ చేసిన  లెస్బియ‌న్ సినిమా లేదు. ఈ సినిమా కోసం ఎంతో మంది యువ‌కులు ఎదురు చూశారు. సినిమా చూశాక వాళ్లు ఎదురు చూసిన దానికి మించి ఉందంటూ చెప్పడం విశేషం. ఈ చిత్రాన్ని 18 ఏళ్ల లోపు పిల్ల‌లు చూడ‌కూడదు. ఇంకా ఈ సినిమాపై కొంత మంది రాజ‌కీయం చేస్తున్నారు కానీ.. అలాంటి కాంట్ర‌వ‌ర్సీ చిత్ర‌మిది కాదు`` అని తెలిపారు.

చదవండి: నేను పెళ్లి చేసుకునే సమయానికే ఆమెకు ఒక బాబు: బ్రహ్మాజీ
బిగ్‌బాస్‌ బ్యూటీకి లైంగిక వేధింపులు.. ఆవేదనతో పోస్ట్‌

థియేటర్లలో 4 చిత్రాలు, ఓటీటీలో ఎన్నో..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement