బుల్లితెర నటి రెండో ప్రెగ్నెన్సీ.. గ్రాండ్‌గా సీమంతం వేడుక! | Gauahar Khan celebrated the special occasion baby shower | Sakshi
Sakshi News home page

Gauahar Khan: బుల్లితెర నటి రెండో ప్రెగ్నెన్సీ.. గ్రాండ్‌గా సీమంతం వేడుక!

Aug 20 2025 7:27 PM | Updated on Aug 20 2025 7:48 PM

Gauahar Khan celebrated the special occasion baby shower

బాలీవుడ్ భామ గౌహర్ ఖాన్ త్వరలోనే రెండో బిడ్డకు జన్మనివ్వనుంది. ఏడాది ప్రారంభంవో సెకండ్ ప్రెగ్నెన్సీ ప్రకటించిన ముద్దుగుమ్మ.. తాజాగా సీమంతం వేడుక సెలబ్రేట్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వేడుకను కేక్కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు.

కాగా.. గౌహర్ ఖాన్ 2020లో సంగీత స్వరకర్త ఇస్మాయిల్ దర్బార్ కుమారుడు జైద్‌ను వివాహం చేసుకున్నారు. ఈ జంట మే 2023లో తమ మొదటి బిడ్డను స్వాగతించారు. తర్వాత ఏప్రిల్ 2025లో సెకండ్ ప్రెగ్నెన్సీని ప్రకటించారు. ఇక కెరీర్ విషయానికొస్తే గౌహర్ ఖాన్ బాలీవుడ్లో పలు సీరియల్స్లో నటించింది. ఆమె ఇటీవల ఇషా మాల్వియాతో కలిసి లవ్లీ లోల్లాలో కూడా కనిపించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement