ఓ వయ్యారి వన్నెలాడి.. | First Single Suno Tsunami From Raju Gari Kodi Pulao Out | Sakshi
Sakshi News home page

ఓ వయ్యారి వన్నెలాడి..

Jun 16 2023 3:34 AM | Updated on Jun 16 2023 3:34 AM

First Single Suno Tsunami From Raju Gari Kodi Pulao Out - Sakshi

శివ కోన, ప్రభాకర్, కునల్‌ కౌశల్, నేహా దేశ్‌ పాండే ముఖ్య తారలుగా, ప్రాచి కెథర్, అభిలాష్‌ బండారి, రమ్య దినేష్‌ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘రాజుగారి కోడిపులావ్‌’. శివకోన స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ఇది. అనిల్‌ మోదుగ మరో నిర్మాత.

కాగా ఈ సినిమాలోని ‘సునో సునామీ’ పాట లిరికల్‌ వీడియోను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. ‘ఔరౌర కన్నె కోడి.. ఓ వయ్యారి వన్నెలాడి’ అంటూ ఈ పాట సాగుతుంది. సంగీత దర్శకుడు ప్రవీణ్‌ మని స్వరపరచిన ఈ పాటకు మల్లిక్‌ వల్లభ లిరిక్స్‌ అందించగా ఎన్సీ కారుణ్య, వైశాలి శ్రీ ప్రతాప్‌ పాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement