Bigg Boss 7 Telugu Promo: అమ‌ర్‌కు షాకిచ్చిన ప్రియాంక‌.. ఫినాలే అస్త్ర విజ‌యానికి ద‌గ్గ‌ర్లో ఉంది వీళ్లే!

Bigg Boss Telugu 7: These Contestant Top Board in Finale Astra Task - Sakshi

విజ‌య‌వంతంగా దూసుకుపోతున్న‌ బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజ‌న్ ముగింపు ద‌శ‌కు చేరుకుంటోంది. ప్ర‌స్తుతం హౌస్‌లో ఎనిమిది మంది ఉన్నారు. వీరిలో ఎవ‌రు టాప్ 5లో ఉంటారు? ఎవ‌రు విజేత‌గా అవ‌తరిస్తారు? అనేది అత్యంత ఆస‌క్తిక‌రంగా మారింది. అయితే ఫినాలేలో అంద‌రి కంటే ముందు అడుగుపెట్టేందుకు  బిగ్‌బాస్ ఫినాలే అస్త్రను ప్ర‌వేశ‌పెట్టాడు. ఇది గెలిచిన‌వారు నేరుగా టాప్ 5కి చేరుకుంటారు.

ఇప్ప‌టికే టికెట్ టు ఫినాలే మొద‌లైంది. ఇందులో భాగంగా ప‌లు గేమ్స్ ఆడిస్తున్నాడు బిగ్‌బాస్‌. తొలి ఆట‌లో అర్జున్ గెల‌వ‌గా రెండో టాస్క్‌లో ప్ర‌శాంత్ గెలిచాడు. ఈరోజు హౌస్‌లో మ‌రిన్ని టాస్కులు ఆడించాడు బిగ్‌బాస్‌. మూడో టాస్క్‌లో అర్జున్‌, నాలుగో టాస్కులో ప్ర‌శాంత్ విజ‌యం సాధించిన‌ట్లు తెలుస్తోంది. ఆ త‌ర్వాత ఇచ్చిన మ‌రో టాస్క్‌లో అమ‌ర్‌దీప్ విజేత‌గా నిలిచాడు. త‌క్కువ పాయింట్లు ఉన్న‌వారు ఒక్కొక్క‌రిగా రేసులో నుంచి అవుట్ అవుతున్నారు.

ఇప్ప‌టివ‌ర‌కు  శివాజీ, శోభ‌తో పాటు ప్రియాంక సైతం గేమ్‌లో అవుట్ అయిన‌ట్లు తెలుస్తోంది. అయితే త‌న పాయింట్ల‌ను అమ‌ర్‌కు కాకుండా త‌న కెప్టెన్సీ కోసం పోరాడిన‌ గౌత‌మ్‌కు ఇచ్చింద‌ట‌! ప్ర‌స్తుతం టికెట్ టు ఫినాలే రేసులో ప్ర‌శాంత్‌, అర్జున్‌, అమ‌ర్‌దీప్‌, గౌత‌మ్, యావ‌ర్‌ ఉన్నారు. వీరిలో గౌత‌మ్ ద‌గ్గ‌ర త‌క్కువ పాయింట్లు ఉన్నాయని టాక్‌! మ‌రి ఫినాలే అస్త్ర ఎవ‌రి సొంత‌మ‌వుతుంది? ఎవ‌రు టాప్ 5లో తొలుత‌గా చోటు ద‌క్కించుకుంటార‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

29-11-2023
Nov 29, 2023, 08:41 IST
బుల్లితెర బిగ్‌ రియాల్టీ షో బిగ్‌బాస్‌ ఏడో సీజన్‌ విజయవంతంగా రన్‌ అవుతోంది. ఉల్టా పుల్టా అంటూ వచ్చిన ఈ...
28-11-2023
Nov 28, 2023, 23:08 IST
బిగ్‌బాస్ 7వ సీజన్‌లో శివాజీ ఉన్నాడంటే ఉన్నాడంతే. ఓ టాస్క్ సరిగా ఆడలేడు, గేమ్‌లో గెలవలేడు. పోనీ సంచాలక్ బాధ్యత...
28-11-2023
Nov 28, 2023, 19:07 IST
'బిగ్‌బాస్' షోలో శివాజీ ఆటలు ఇన్నిరోజులు సాగాయేమో కానీ ఇకపై మాత్రం నో ఛాన్స్. అవును మీరు కరెక్ట్‌గానే విన్నారు....
28-11-2023
Nov 28, 2023, 13:27 IST
ఫినాలే అస్త్ర గెలుచుకున్నవారు నేరుగా ఫైనల్స్‌కు వెళ్తారని చెప్పాడు. అయితే ఒకటీరెండు ఆటలు కాకుండా దాదాపు 10 వరకు టాస్క్‌లివ్వనున్నట్లు...
28-11-2023
Nov 28, 2023, 11:59 IST
శని, ఆదివారాల్లో స్పెషల్‌గా డిజైన్‌ చేసిన డ్రెస్సుల్లో దర్శనమిస్తుంటాడు నాగ్‌. కొన్ని చిత్రవిచిత్రంగా ఉన్నా నాగ్‌కు మాత్రం పర్ఫెక్ట్‌గా సరిపోతుంటాయి. ...
28-11-2023
Nov 28, 2023, 11:17 IST
బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోన్న రియాలిటీ షో బిగ్‌బాస్‌. బాలీవుడ్‌లో హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ ఈ షోను తెగ చూసేస్తున్నారు....
28-11-2023
Nov 28, 2023, 09:33 IST
ఇది విని షాకైన ప్రశాంత్‌.. నిన్ను నమ్మినందుకు బాధపడుతున్నా అని ఏడ్చేశాడు. నమ్మకద్రోహం అని మాట్లాడకు.. నీకు వేయను పో...
27-11-2023
Nov 27, 2023, 18:22 IST
బుల్లితెర ప్రేక్షకులను ఫుల్ ఎంటర్‌టైన్‌ చేస్తోన్న రియాలిటీ షో బిగ్‌బాస్‌ సీజన్-7 మరో వారం ముగిసింది. గతవారం ఎవరిని ఎలిమినేట్...
27-11-2023
Nov 27, 2023, 16:09 IST
బిగ్ బాస్ రియాలిటీ అభిమానులను విపరీతంగా అలరిస్తోంది. బుల్లితెరపై ఫుల్‌గా ఎంటర్‌టైన్‌ చేస్తోంది. దక్షిణాదిలో ప్రస్తుతం బిగ్‌బాస్ హవా నడుస్తోంది....
27-11-2023
Nov 27, 2023, 15:56 IST
అవును, ఆ రోజు ఆయన నన్ను తన గదికి పిలిచాడు. ఇదే నిజం.. కానీ ఇంకో సినిమా ఛాన్స్‌ నాకు అక్కర్లేదు....
27-11-2023
Nov 27, 2023, 11:56 IST
నామినేట్‌ చేయాలనుకునే ఇద్దరి ముఖంపై పెయింట్‌ వేయాలని చెప్పాడు. ప్రియాంక మాట్లాడుతూ.. మీరు నా గేమ్‌ చూసి చాలాసార్లు ప్రోత్సహించారు. దానికన్నా...
26-11-2023
Nov 26, 2023, 23:00 IST
బిగ్‌బాస్ 7లో మరో ఆదివారం ఎపిసోడ్ ముగిసింది. కాకపోతే ఈసారి డబుల్ ఎలిమినేషన్ జరిగింది. అశ్వినితో పాటు బిగ్‌బాస్‌కి ఎంతో...
26-11-2023
Nov 26, 2023, 22:26 IST
బిగ్‌బాస్ దత్తపుత్రిక రతిక మళ్లీ ఎలిమినేట్ అయిపోయింది. డబుల్ ఎలిమినేషన్‌లో భాగంగా రెండో వికెట్ రూపంలో హౌస్ నుంచి బయటకొచ్చేసింది....
26-11-2023
Nov 26, 2023, 11:52 IST
సౌత్‌ ఇండియా సీనియర్ నటులు విజయ్ కుమార్, మంజుల దంపతుల కుమార్తె, నటి వనిత విజయ్ కుమార్ తరుచూ పలు...
25-11-2023
Nov 25, 2023, 23:36 IST
బిగ్‌బాస్ 7లో అనుకున్నట్లే ఎలిమినేషన్ జరిగింది. శనివారం ఎపిసోడ్‌లో భాగంగా హౌస్ నుంచి అశ్విని బయటకొచ్చేసింది. గతవారం హోస్ట్ నాగార్జున...
25-11-2023
Nov 25, 2023, 23:29 IST
బిగ్‌బాస్ షోలో కాస్తోకూస్తో ఆసక్తిగా ఉండేవి అంటే నామినేషన్స్, వీకెండ్ ఎపిసోడ్ మాత్రమే. ఈ సీజన్‌లో నామినేషన్స్ తప్ప వీకెండ్...
25-11-2023
Nov 25, 2023, 19:40 IST
బిగ్‌బాస్ దత్తపుత్రిక రతిక మళ్లీ ఎలిమినేట్ అయిపోయింది. అవును మీరు విన్నది నిజమే. అయితే ఈసారి తనకు తానుగా ఎలిమినేట్...
25-11-2023
Nov 25, 2023, 17:18 IST
అసలే తనకు పెద్ద ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ లేదు. టాస్క్‌ల్లోనూ పెద్దగా పర్ఫార్మ్‌ చేసింది లేదు. పైగా ప్రతిదానికీ ఏడుస్తూ క్రైయింగ్‌...
25-11-2023
Nov 25, 2023, 16:31 IST
ఈ బాబుగారు కెప్టెన్‌ అయినప్పుడు ఆల్‌రెడీ కెప్టెన్‌ అయిన ప్రశాంత్‌, యావర్‌ను డిప్యూటీలుగా పెట్టుకున్నాడెందుకో? అంతే మరి మనం చేస్తే ఒప్పు.....
25-11-2023
Nov 25, 2023, 15:49 IST
ఆమె నెలసరి రాకపోవడంతో మెడికల్‌ రూమ్‌కు పిలిచి ప్రెగ్నెన్సీ టెస్ట్‌ కూడా చేశారు అని పేర్కొంది. అయితే ఫలితాలు మాత్రం... 

Read also in:
Back to Top