Bigg Boss 6 Telugu: హాట్‌టాపిక్‌గా కంటెస్టెంట్స్‌ రెమ్యునరేషన్‌, అందరికంటే ఎక్కువ అతడికే!

Bigg Boss 6 Telugu: Contestants Remuneration Goes Viral - Sakshi

బుల్లితెరపై బిగ్‌బాస్‌ సందడి మొదలైంది. ఆడయన్స్‌కి డబుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అందించేందుకు ఈసారి 21 మందిని రంగంలోకి దింపాడు బిగ్‌బాస్‌.  ఆదివారం(సెప్టెంబర్‌ 4న) అట్టహాసంగా ప్రారంభమైంది బిగ్‌బాస్‌ 6వ సీజన్‌. మూడు నెలల పాటు బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అందించేందుకు నటి కీర్తిభట్, సుదీప, శ్రీహాన్, నేహా చౌదరి, చాలాకీ చంటి, శ్రీ సత్య, అర్జున్ కళ్యాణ్, గలాటా గీతు, అభినయ శ్రీ, రోహిత్ సాహ్ని, మరీనా, బాలాదిత్య, వాసంతి క్రిష్ణన్, షాని సాల్మన్, ఇనయ సుల్తానా, ఆర్జే సూర్య, జబర్దస్త్ ఫైమా, రాజేశేఖర్, అరోహి రావ్, సింగర్ రేవంత్, యూట్యూబర్ ఆదిరెడ్డిలు వరుసగా హౌజ్‌లో అడుగు పెట్టారు.

చదవండి: చై-సామ్‌ విడాకులపై సమంత తండ్రి ఎమోషనల్‌

వీరిలో టీవీ, సినీ నటీనటులు, యాంకర్లు, క్యారెక్టర్‌ ఆర్టిస్టులతో పాటు కామనర్స్‌ కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఇక తొలి రోజు పరిచయాలు, ఓదార్పులతో మొదలవుతుందనుకున్న ఈ షోలో అప్పడే గొడవలు, ఇగోలు మొదలయ్యాయి. చూస్తుంటే కంటెస్టెంట్స్‌ మధ్య అండర్‌స్టాండింగ్‌ కంటే మనస్పర్థలే ఎక్కువ వచ్చేలా ఉన్నాయంటున్నారు తొలి ఎపిసోడ్‌ చూసిన ప్రేక్షకులు. ఇక ఏదేమైన హౌజ్‌ అంతా ఫుల్‌ సందడి చేస్తున్నా ఈ కంటెస్టెంట్స్‌ రెమ్యునరేషన్‌ ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో 21 కంటెస్టెంట్స్‌ ఒక్కొక్కరి రెమ్యునరేషన్‌ బయటకు వచ్చిది. ఈ తాజా బజ్‌ ప్రకారం.. నటి కీర్తి భట్‌ రూ. 35 వేలు తీసుకుంటుందట.

చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా ‘నువ్వు నాకు నచ్చావ్‌’ మూవీతో ఫేం సంపాదించుకున్న పంకీ అలియాస్‌ సుదీపా రూ. 20 వేలు అందుకుంటుందట. మాజీ బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ సిరీ బాయ్‌ఫ్రెండ్‌గా గుర్తింపు పొందిన నటుడు శ్రీహాన్‌, కమెడియన్‌ చలాకి చంటిలు రూ.  50 వేలు చొప్పున తీసుకుంటున్నారని వినికిడి. యాంకర్‌ నేహా చౌదరి రూ. 20వేలు, లేడీ కమెడియన్‌ ఫైమా సీరియల్‌ యాక్ట్రస్‌ వాసంతిలకు రూ. 25 వేలు చొప్పున ఇస్తున్నారట. క్యాటరిగ్‌ బాయ్‌ నుంచి మోడల్‌గా ఎదిగిన రాజశేఖర్‌ రూ. 20 వేలు చొప్పున అందుకుంటున్నారట. ఇక మెడియన్‌ చలాకి చంటి రూ. 50 వేలు ఇస్తున్నారట బిగ్‌బాస్‌. టీవీ నటులు, రియల్‌ కపుల్‌ మరినా అబ్రహం రూ. 35వేలు, ఆమె భర్త రోహిత్‌ రూ. 45వేలు అందుకున్నారట. ఇక యాంకర్‌ ఇనయా సుల్తాన, యాంకర్‌ అరోహి రావ్‌ అలియాస్‌ అంజలిలు రూ. 15వేలు చొప్పున తీసుకుంటున్నారని తెలుస్తోంది. 

చదవండి: లలిత్‌ మోదీతో సుస్మితా బ్రేకప్‌? అసలేం జరిగింది!

అలాగే సినీ, టీవీ నటుడిగా, బాల నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న బాలాదిత్య రూ. 45 వేలు తీసుకుంటున్నాడని సమాచారం. నితిన్‌ ‘సై’ మూవీలో తన కామెడి, ఆటతో అలరించిన షానీ సాల్మోన్‌కు రూ. 30వేలు కాగా, ఆర్జే సూర్య రూ. 40 అందుకుంటున్నాడని సమాచారం. టిక్‌టాక్‌ స్టార్‌ నుంచిమోడల్‌, టీవీ నటిగా మారిన శ్రీసత్యకు రూ. 30వేలు కాగా, ఆర్యలో ఆ అంటే అమలాపురం అంటూ కుర్రకారును అలరించిన అభినయకు రూ. 20 వేలు ఇస్తున్నారట. చిత్తూరు చిరుత అలియాస్‌ గీతూ రాయల్‌కు రూ. 25 వేలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. యూట్యూబ్‌ర్‌ ఆదిరెడ్డికి రూ. 30వేల కాగా.. ఇండియన్‌ ఐడల్‌ విజేత, సింగర్‌ రేవంత్‌ అందరికంటే ఎక్కువ రూ. 60 వేలు పారితోషికం తీసుకుంటున్నాడని సమాచారం. అయితే ఇది రోజుకా, వారం రోజులకా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

06-09-2022
Sep 06, 2022, 20:10 IST
రోహిత్‌ తాను చెప్పేది కూడా వినిపించుకోవట్లేదని భర్తపై కస్సుబుస్సులాడింది మెరీనా. వెంటనే తప్పు
06-09-2022
Sep 06, 2022, 18:49 IST
ఏం మాట్లాడుతున్నాడో ఎవరికీ అర్థం కావడం లేదు. ఒకానొక సమయంలో కొంత బూతు మాట్లాడి ఆ వెంటనే నాలుక్కరుచుకుని సారీ...
06-09-2022
Sep 06, 2022, 17:44 IST
ఇల్లు చూస్తే ఇంత పెద్దగా ఉంది, బెడ్‌రూమ్‌ ఏంటి? ఇలా ఉందని అయోమయానికి లోనయ్యారు కంటెస్టెంట్లు. కానీ చేసేదేం లేక...
06-09-2022
Sep 06, 2022, 14:30 IST
బిగ్‌బాస్‌ ఆరో సీజన్‌లో అప్పుడే గొడవలు మొదలయ్యాయి. రెండో రోజే గీతూ.. ఇనయ సుల్తానా మధ్య ‘హెయిర్‌’ వార్‌ జరిగిన...
06-09-2022
Sep 06, 2022, 09:19 IST
బిగ్ బాస్ షో అంటేనే వివాదాలు.. కాంట్ర‌వ‌ర్సీలు.. ఒక‌రినొక‌రు అరుచుకోవ‌డం.అయితే ప్ర‌తీసారి సీజ‌న్ మొద‌లైన త‌ర్వాత క‌నీసం వారం రోజుల...
05-09-2022
Sep 05, 2022, 19:49 IST
ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందిన ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్‌. ఈ షో అంటే పడిచచ్చేవారు ఎంతమంది ఉన్నారో విమర్శించే వారు...
05-09-2022
Sep 05, 2022, 13:51 IST
సింగర్‌ రేవంత్‌ ఎన్నో సూపర్‌ హిట్‌ చిత్రాల్లో పాటలు పాడి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. బాహుబలి చిత్రంలోని మనోహరీ.....
05-09-2022
Sep 05, 2022, 13:19 IST
బుల్లితెరపై బిగ్‌బాస్‌ షోకి ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 20మంది కంటెస్టెంట్లు, వందరోజులకు పైగా ఎంటర్‌టైన్‌మెంట్‌తో తెలుగు బిగ్‌బాస్‌...
04-09-2022
Sep 04, 2022, 21:28 IST
Singer Revanth In Bigg Boss 6 Telugu: సింగర్‌ రేవంత్‌.. బిగ్‌బాస్‌-6 లో 21వ, చివరి కంటెస్టెంట్‌గా రేవంత్‌ గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చారు. రావడంతోనే...
04-09-2022
Sep 04, 2022, 21:23 IST
Arohi Rao In Bigg Boss 6 Telugu: వరంగల్‌కు చెందిన అరోహి రావ్‌ అలియాస్‌ అంజలి చిన్నతనంలోనే ఎన్నో కష్టాలు ఎదుర్కొంది....
04-09-2022
Sep 04, 2022, 21:18 IST
Raja Shekar In Bigg Boss 6 Telugu: గత సీజన్లో మాదిరిగానే ఈసారి కూడా మోడలింగ్‌ రంగం నుంచి ఒకరు బిగ్‌బాస్‌లోకి...
04-09-2022
Sep 04, 2022, 21:08 IST
Adi Reddy In Bigg Boss 6 Telugu: బిగ్‌బాస్‌ రివ్యూలతో పాపులర్‌ అయిన ఆదిరెడ్డి  కామన్‌ మ్యాన్‌గా ఈసారి బిగ్‌బాస్‌...
04-09-2022
Sep 04, 2022, 20:56 IST
Faima In Bigg Boss 6 Telugu: జబర్దస్త్‌లో తనదైన కామెడీ టైమింగుతో అలరిస్తుంది లేడీ కమెడియన్‌ ఫైమా. పటాస్‌ షోతో గుర్తింపు...
04-09-2022
Sep 04, 2022, 20:43 IST
Rj Surya  In Bigg Boss 6 Telugu: సుంకర సూర్యనారాయణ అలియాస్‌ కొండబాబు అలియాస్‌ ఆర్జే సూర్య. 991 ఏప్రిల్‌1న...
04-09-2022
Sep 04, 2022, 20:36 IST
 Inaya Sulthana In Bigg Boss 6 Telugu: ఊ అంటావా పాటతో బిగ్‌బాస్‌-6లోకి ఎంట్రీ ఇచ్చిన ఇనయా సుల్తానా తన డ్యాన్స్‌తో...
04-09-2022
Sep 04, 2022, 20:28 IST
Shaani Salmon In Bigg Boss 6 Telugu: బ్లాక్‌ స్టార్‌గా చిత్ర పరిశ్రమకు పరిచయం అయిన నటుడు షానీ. తనకు ఐదుమంది గర్ల్‌ఫ్రెండ్స్‌...
04-09-2022
Sep 04, 2022, 20:19 IST
Vasanthi Krishnan  In Bigg Boss 6 Telugu: మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించిన వాసంతీ కృష్ణన్‌ తొలుత కన్నడ సినిమాల్లో నటించింది. సిరిసిరి మువ్వలు...
04-09-2022
Sep 04, 2022, 20:14 IST
ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం సినిమాతో బాలనటుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు బాలాదిత్య. ఆ సినిమాలో పిసినారి తండ్రి రాజేంద్రప్రసాద్‌...
04-09-2022
Sep 04, 2022, 20:01 IST
Marina And Rohit In Bigg Boss6 Telugu: మెరీనా పూర్తిపేరు మెరీనా అబ్రహం.‘అమెరికా అమ్మాయి’ సీరియల్‌తో పాపులర్‌ అయిన...
04-09-2022
Sep 04, 2022, 19:51 IST
Abhinaya Sri In Bigg Boss 6 Telugu: 'స్నేహమంటే ఇదేరా' సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన నటి అభినయశ్రీ. అల్లు అర్జున్‌ హీరోగా...

మరిన్ని వీడియోలు 

Read also in:
Back to Top