Legendary Bengali Veteran Singer Nirmala Mishra Passed Away - Sakshi
Sakshi News home page

Nirmala Mishra: గుండెపోటుతో సింగర్‌ మృతి

Jul 31 2022 4:07 PM | Updated on Jul 31 2022 4:50 PM

Bengali Singer Nirmala Mishra Passes Away At Age Of 81 - Sakshi

ఇక అభిమానులు కడసారి సింగర్‌ను చూసి ఆమెకు నివాళులు అర్పించేందుకు వీలుగా నిర్మల పార్థివ దేహాన్ని రవీంద్ర సదన్‌కు తరలించారు. ఆమె మరణం పట్ల పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ప్రముఖ బెంగాలీ సింగర్‌ నిర్మల మిశ్రా(81) ఇక లేరు. ఆదివారం ఉదయం గుండెపోటు రావడంతో దగ్గరిలోని ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఇక అభిమానులు కడసారి సింగర్‌ను చూసి ఆమెకు నివాళులు అర్పించేందుకు వీలుగా నిర్మల పార్థివ దేహాన్ని రవీంద్ర సదన్‌కు తరలించారు. ఆమె మరణం పట్ల పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

కాగా నిర్మల మిశ్రా 1983లో పశ్చిమ బెంగాల్‌లోని పరగనస్‌ జిల్లాలో జన్మించారు. ఎన్నో పాటలకు ప్రాణం పోసిన ఆమెను ప్రభుత్వం సంగీత్‌ సుధాకర్‌ బాలకృష్ణ దాస్‌ అవార్డుతో సత్కరించింది. ఒడియా, బెంగాలీ భాషల్లో ఆమె ఎన్నో పాటలు ఆడారు.

చదవండి: ఆ ఒక్క సినిమా వల్ల ఆర్థికంగా చాలా నష్టపోయా
: సామ్‌.. పాత జ్ఙాపకాలను వీడలేకపోతుందా?  ఆ ఇంట్లోనే ఎందుకు?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement