జన జాతరకు రెడీ | - | Sakshi
Sakshi News home page

జన జాతరకు రెడీ

Feb 15 2026 9:40 AM | Updated on Feb 15 2026 9:40 AM

జన జా

జన జాతరకు రెడీ

విద్యుత్‌ దీపాల వెలుగుల్లో ఏడుపాయల

మూడు రోజుల వైభవం

డుపాయల జాతర మూడు రోజుల పాటు కొనసాగుతుంది. మొదటి రోజు ఆదివారం భక్తులు శివదీక్షలు చేపట్టి దుర్గమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తారు. సాయంత్రం స్థానిక ఈశ్వరాలయంలో దీక్షలు విరమించి, రాత్రంతా శివరాత్రి జాగరణ చేస్తారు. రెండో రోజు సోమవారం బండ్లు తిరిగే కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. మూడో రోజు మంగళవారం సాయంత్రం రథోత్సవం కనుల పండువగా జరుగుతుంది. ఈమేరకు యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. రాతి గుహలో వెలసిన అమ్మవారి ఆలయాన్ని విద్యుత్‌ దీపాలతో అలంకరించారు.

నేటి నుంచి ప్రారంభం

ముస్తాబైన ఏడుపాయల

దుర్గమ్మకు పట్టువస్త్రాలు

సమర్పించనున్న ఎమ్మెల్యే రోహిత్‌

విధుల్లో 3 వేల మంది ఉద్యోగులు

జన జాతరకు రెడీ1
1/1

జన జాతరకు రెడీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement