పన్ను చెల్లింపుదారులకు నిరాశే
కేంద్ర మంత్రి నిర్మ లా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ట్యాక్స్ (పన్ను) చెల్లింపుదారులకు నిరాశే మిగిలింది. ఆదాయ పన్ను స్లాబుల్లో ఎలాంటి మా ర్పు చేయకపోవటం బాధాకరం. స్లాబులు పెంచి కనీసం రూ. 3 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇస్తే బాగుండేది.
– మల్లారెడ్డి, పీఆర్టీయూ
రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు
ఒరిగిందేమిలేదు
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో జిల్లాకు ఎలాంటి లాభం చేకూరలేదు. పర్యాటక రంగ ప్రగతికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. జిల్లాకు కేంద్రీయ, నవోదయ విద్యాలయాలు మంజూరవుతాయని ఆశగా ఎదురుచూసిన ప్రజలకు నిరాశే మిగిలింది.
– శశిధర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే
పన్ను చెల్లింపుదారులకు నిరాశే


