ప్రయాణం.. ప్రమాదకరం | - | Sakshi
Sakshi News home page

ప్రయాణం.. ప్రమాదకరం

May 30 2025 7:01 AM | Updated on May 30 2025 7:01 AM

ప్రయా

ప్రయాణం.. ప్రమాదకరం

అసలే ప్రమాదకరంగా మలుపులు.. దీనికి తోడు ఏపుగా పెరిగిన చెట్లు, ముళ్లపొదలతో మండలంలోని రంగంపేట– పైతర, తుక్కాపూర్‌ రహదారి నిత్యం ప్రమాదాలకు నిలయంగా మారింది. నిత్యం వందల సంఖ్యలో వాహనాలు ఈ రహదారిపై రాకపోకలు సాగిస్తుంటాయి. 3 కిలోమీటర్ల పరిధిలో పదికి పైగా మలుపులు ఉన్నాయి. ఏపుగా పెరిగిన చెట్లు, ముళ్ల పొదలతో ముందు నుంచి వచ్చే వాహనం కనిపించని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఎదురెదురుగా వాహనాలు ఢీకొన్న సంఘటనలు ఉన్నాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి చెట్లను తొలగించాలని వాహనదారులు కోరుతున్నారు.

–కొల్చారం(నర్సాపూర్‌)

ప్రయాణం.. ప్రమాదకరం1
1/1

ప్రయాణం.. ప్రమాదకరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement