పెండింగ్ కై ్లమ్‌లు త్వరగా పరిష్కరించాలి
శ్రీరాంపూర్: సీఎంపీఎఫ్ పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించాలని గోదావరిఖని సీఎంపీఎఫ్ రీజినల్ కమిషనర్ హరిపచౌరీ అన్నారు. బుధవారం ఆయన రెండో కమిషన ర్ కే.గోవర్ధన్‌తో కలిసి శ్రీరాంపూర్ జీఎం కార్యాలయంలో ఏరియా అధికారులతో జీరో పెండెన్సీ ల క్ష్యంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎంపీఎఫ్‌కు సంబంధించి న పెండింగ్ పెన్షన్ సమస్యలను త్వరితగతిన ప రిష్కరిస్తున్నట్లు తెలిపారు. మధ్య దళారుల ప్రమే యం లేకుండా పారదర్శకంగా సేవలు అందిస్తున్నామన్నారు. సీకేర్స్ పోర్టల్ ద్వారా సమస్యలు పరిష్కరించే విధానం అందుబాటులో ఉందన్నారు. ఈ కా ర్యక్రమంలో శ్రీరాంపూర్ జీఎం ఎం.శ్రీనివాస్, డీ జీఎం(పర్సనల్) అనిల్‌కుమార్, గుర్తింపు సంఘం బ్రాంచ్ కార్యదర్శి బాజీసైదా, పీవో ఎస్ సురేందర్, అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రెటరీ ఎన్.కొమురయ్య, పిట్ సెక్రెటరీ సందీప్, తదితరులు పాల్గొన్నారు.


