మంచిర్యాల
7
వాహన తనిఖీల్లో చీరల పట్టివేత
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో హాజీపూర్‌లో ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం సభ్యులు తనిఖీ లు చేశారు. ఓటర్లకు పంచేందుకు కారులో తీసుకెళ్తున్న చీరలు పట్టుకున్నారు.
‘గిరి’ మెరుపులు
టీజీటీడబ్ల్యూ ఆర్జేసీకి చెందిన క్రీడాకారులు ఖోఖో పోటీల్లో సత్తా చాటుతున్నారు. పలువు రు రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరుస్తూ జాతీ యస్థాయి పోటీలకు ఎంపికవుతున్నారు.
కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. ఆకాశం ప్రకాశవంతంగా కనిపిస్తుంది. చలి పెరుగుతుంది. రాత్రి వేళ మంచు కురుస్తుంది.
మంచిర్యాల
మంచిర్యాల
మంచిర్యాల


