
భర్తీకోసం నివేదించాం
మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలోని పలు విభాగాల్లో ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియే ట్ ప్రొఫెసర్ల పోస్టులతో పాటు, స్టాఫ్‌నర్సు, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటి భర్తీకోసం ప్రభుత్వానికి నివేదించాం. అందుబాటులో ఉన్న వైద్యులు ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్న సదుపాయాలను వినియోగించుకుని రోగులకు పూర్తిస్థాయిలో వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నారు.
– డాక్టర్ హరీశ్‌చంద్రరెడ్డి, మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్