ఐటీడీఏ ఇన్‌చార్జి ఏపీఆర్వోగా సంపత్‌కుమార్‌ | - | Sakshi
Sakshi News home page

ఐటీడీఏ ఇన్‌చార్జి ఏపీఆర్వోగా సంపత్‌కుమార్‌

Jul 26 2025 9:24 AM | Updated on Jul 26 2025 9:54 AM

ఐటీడీఏ ఇన్‌చార్జి  ఏపీఆర్వోగా సంపత్‌కుమార్‌

ఐటీడీఏ ఇన్‌చార్జి ఏపీఆర్వోగా సంపత్‌కుమార్‌

ఉట్నూర్‌రూరల్‌: ఉట్నూర్‌ ఐటీడీఏ ఇన్‌చార్జి ఏపీఆర్వోగా సంపత్‌కుమార్‌ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. కొన్ని నెలలుగా ఈ పోస్టు ఖాళీగా ఉండగా కుమురంభీం ఆసిఫాబాద్‌ జి ల్లా డీపీఆర్వోగా విధులు నిర్వహిస్తున్న సంపత్‌కుమార్‌కు ఐటీడీఏ ఇన్‌చార్జి ఏపీఆర్వోగా బా ధ్యతలు అప్పగించారు. ఈ మేరకు ఆయన ఐ టీడీఏలోని ఏపీఆర్వో ఆఫీస్‌లో బాధ్యతలు స్వీ కరించారు. అనంతరం పీవో ఖుష్బూ గుప్తాను మర్యాదపూర్వకంగా కలసి బొకే అందజేశారు. ఈ సందర్భంగా సంపత్‌కుమార్‌ మాట్లాడు తూ.. ఐటీడీఏ ఆధ్వర్యంలో చేపడుతున్న సంక్షేమ పథకాలపై గిరిజనులను అవగాహన కల్పించేందుకు కృషి చేస్తానని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement