అనుమతి కోసం ఉన్నతాధికారులకు రాశాం | - | Sakshi
Sakshi News home page

అనుమతి కోసం ఉన్నతాధికారులకు రాశాం

Mar 27 2026 9:58 AM | Updated on Mar 27 2026 9:58 AM

అనుమతి కోసం ఉన్నతాధికారులకు రాశాం

బోను ఏర్పాటు కోసం ఉన్నతాధికారులకు రాసి పంపాం. చిరుతులు ఉన్న ట్లు మన్సూర్‌పల్లి సర్పంచ్‌ నుంచి ఫిర్యాదు రావడంతో మేము వెళ్లి పరీక్షించాం. చిరుతలు ఉన్న విషయాన్ని గుర్తించాం. పైనుంచి అనుమతులు రాగానే బోను ఏర్పాటు చేస్తాం. అప్పటి వరకు మా సిబ్బంది పర్యవేక్షణ కొనసాగుతుంది. మృతిచెందిన పశువులకు వెటర్నరీ వైద్యుల నివేదిక ఆధారంగా పరిహారం అందిస్తాం. రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

– అబ్దుల్‌హై, ఫారెస్టు రేంజర్‌,

మహమ్మదాబాద్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement