పిచ్చికుక్కలు దొంగలు.. | - | Sakshi
Sakshi News home page

పిచ్చికుక్కలు దొంగలు..

Mar 24 2026 8:07 AM | Updated on Mar 24 2026 8:07 AM

చర్యలు తీసుకుంటాం..

ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి ఆవరణలో కుక్కల సంచారంపై మున్సిపల్‌ అధికారులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు జనరల్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రంగా ఆజ్మీరా వెల్లడించారు. దీనిపై మున్సిపల్‌ అధికారులు కుక్కల నియంత్రణ కోసం కుటుంబ నియంత్రణ (స్టెరిలైజేషన్‌) చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. ప్రస్తుత చట్టాల ప్రకారం కుక్కలకు హాని చేయడం, చంపడం వంటి చర్యలకు పాల్పడటం దానికి అనుమతి లేదన్నారు. ఆస్పత్రికి వచ్చే రోగులు, వారి సహాయకులు తగిన జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మున్సిపల్‌ అధికారులతో కలిసి సమస్యకు పరిష్కారం చేస్తామని పేర్కొన్నారు.

31న జిల్లాస్థాయి స్పోర్ట్స్‌ స్కూల్‌ ఎంపికలు

మహబూబ్‌నగర్‌ క్రీడలు: రాష్ట్ర క్రీడాప్రాధికారిక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడా పాఠశాలల్లో ప్రవేశాల కోసం జిల్లాస్థాయి ఎంపికలను ఈ నెల 31న స్థానిక మెయిన్‌ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు డీవైఎస్‌ఎఓ శ్రీనివాస్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికలకు వచ్చేవా రు తప్పనిసరిగా ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలన్నారు. పది పాస్ట్‌పోర్ట్‌ ఫొటోలు, తహసీల్దార్‌ కార్యాలయం నుంచి జనన ధ్రువీకరణ పత్రం, పాఠశాలల నుంచి 3వ తరగతి ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌, కమ్యూనిటీ సర్టిఫికెట్‌, ప్రస్తుత పాఠశాల నుంచి స్టడీ సర్టిఫికెట్‌, ఒరిజినల్‌ ఆధార్‌కార్డుతో ఎంపికలకు హాజరుకావాలని కోరారు. పూర్తి వివరాల కోసం సునీల్‌కుమార్‌ అథ్లెటిక్స్‌ కోచ్‌ (94406 56162)ను సంప్రదించాలని సూచించారు.

1 నుంచి స్వయం ఉపాధి శిక్షణ

మహబూబ్‌నగర్‌ క్రీడలు: జిల్లాకేంద్రంలోని వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో జిల్లాలోని నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కోర్సుల్లో వచ్చే నెల 1 నుంచి 20వ బ్యాచ్‌ శిక్షణ ప్రారంభిస్తున్నట్లు డీవైఎస్‌ఓ శ్రీనివాస్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి పాస్‌ లేదా ఫెయిలైన యువతకు మూడు నెలలపాటు ఫ్యాషన్‌ డిజైనింగ్‌, గార్మెట్‌ తయారీ, బ్యూటీషియన్‌, కంప్యూటర్‌ కోర్సు (ఎంఎస్‌ ఆఫీస్‌), రిఫ్రిజిరేషన్‌, ఎయిర్‌ కండిషన్‌, మొబైల్‌ సర్వీసింగ్‌, రిపేరుపై, 7వ తరగతి పాసైన వారికి జర్దోసి, మగ్గం, ఎలక్ట్రిషియన్‌ కోర్సుల్లో శిక్షణ ఇస్తామన్నారు. శిక్షణ అనంతరం పరీక్ష నిర్వహించి ఉత్తీర్ణులైన వారికి హైదరాబాద్‌ సెట్విన్‌ వారిచే సర్టిఫికెట్‌ అందజేస్తామన్నారు. ఆసక్తి గలవారు పాత డీఈఓ కార్యాలయంలోని వృత్తి నైపుణ్య శిక్షణా కేంద్రంలో విద్యార్హత, ఆధార్‌ కార్డు, రెండు పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోలతో దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు కేంద్రం ఇన్‌చార్జి రవీందర్‌రెడ్డి (94407 88502)ను సంప్రదించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement