అంతర్గత రోడ్డు బాగు చేయాలి
అన్ని డివిజన్లలోని అంతర్గత రోడ్లు బాగు చేయాలి. విలీన గ్రామాలతో పాటు కొత్త కాలనీలలో చాలా చోట్ల మట్టిరోడ్లే ఉన్నాయి. డ్రెయినేజీలు నిర్మించాలి. ఆయా వీధులకు కొత్త నంబర్లు కేటాయించాలి. అధ్వాన స్థితికి చేరిన సీసీ, బీటీలకు మరమ్మతు చేపట్టాలి. డివైడర్లకు ఉన్న బారికేడ్లను తక్షణమే మూసివేయాలి. ఎక్కడికక్కడ ఇవి ఖాళీగా ఉండటంతో పాదచారులు వాటి నుంచే వెళ్తున్నారు. దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.
– కె.చంద్రశేఖర్‌రావు, టీచర్స్‌కాలనీ, మహబూబ్‌నగర్


