అన్నా..ఊరికి రావాలె
ముంబై, పుణె, హైదరాబాద్, బెంగళూరులో వలస ఓటర్లు
జిల్లాలోని కొడంగల్, నారాయణపేట, మక్తల్ నియోజకవర్గాల్లోని 13 మండలాల్లో 272 గ్రామ పంచాయతీలు, 900 వార్డుల్లో ఉన్నాయి. ఏకగ్రీవం అయిన గ్రామాలు తప్పా.. మిగతా జీపీల్లో పోటీ చేసే అభ్యర్థులు వలస వెళ్లిన ఓటర్లకు గాలం వేసే పనిలో పడ్డారు.
● జిల్లాలో అధికంగా మద్దూర్, నారాయణపేట, ఊట్కూర్‌తో పాటు మిగతా మండలాల నుంచి దాదాపు 20 వేల మంది వరకు వలస ఓటర్లు ఉంటారని అంచనా. ప్రధానంగా వీరంతా హైదరాబాద్, ముంబాయి, పుణెలోనే ఎక్కువగా ఉంటున్నారు.
అన్నా..ఊరికి రావాలె


