ఆర్మీ X ఖాకీ
● రాష్ట్రస్థాయి కబడ్డీ చాంపియన్‌షిప్ ప్రారంభం
● పాల్గొన్న 34 బాలుర జూనియర్ జట్లు
● ఆకట్టుకున్న క్రీడాజట్ల మార్చ్‌ఫాస్ట్
సురేష్
గౌడ్
ఉండవెల్లి మండలంలోని మారమునగాల–2కు చెందిన సురేశ్‌గౌడ్ ఆర్మీలో 18 ఏళ్లు విధులు నిర్వర్తించి ఉద్యోగ
విరమణ పొంది స్వగ్రామానికి వచ్చారు. ప్రస్తుతం జరిగే గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ బరిలో నిలిచేందుకు శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఇదిలా ఉండగా ఇదే గ్రామానికి చెందిన విశ్రాంత ఆర్‌ఎస్‌ఐ శ్రీనివాసులు అతడిపై పోటీకిగాను నామినేషన్ వేశారు.
– ఉండవెల్లి
ఆర్మీ X ఖాకీ


