
నెట్‌బాల్ విజేత పాలమూరు
వికసించిన అరుదైన పుష్పాలు
హబీనేరియా
డీజీటేటా
తెల్ల కలువ
జడ్చర్లలోని బీఆర్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల ప్రాంగణంలో ఉన్న తెలంగాణ బొటానికల్ గార్డెన్‌లో అరుదైన మొక్కలకు పూ లు పూసా యి. దేశంలోని వివిధ ప్రాంతాల అడవుల నుంచి తీసు కొచ్చి నాటిన మొక్కలకు కాలానుగుణంగా పుష్పాలు వికసిస్తున్నా యని గార్డెన్ సమన్వయకర్త డా. సదాశివయ్య తెలిపారు. ఆర్కిడ్ జాతులైన హబీనేరియా, ఫర్సిఫెర, హబీనేరియా డిజిటేట, జియో డోరం, డెన్సిఫ్లోరం జియోడోరం, లా క్సిఫ్లోరం, యూలోఫియా గ్రమీనియా, లూసి యా జైలానిక, వాండ టెస్టేసియా మొక్కలకు ఇప్పటికే పూలు కాసాయని.. తెల్ల కలువ, హెటెరోస్టెమ అనే తీగజాతి మొక్క సైతం పుష్పించిందన్నారు. విద్యార్థులు పాఠ్యాంశాల్లో మా త్రమే చూసే మొక్కలు, పూలు ప్రత్యక్షంగా చూసే అవకాశం కల్పించినట్లయిందని ప్రిన్సి పాల్ డా. సుకన్య, వృక్షశాస్త్ర విభాగాధిపతి
డా. నర్మద చెప్పారు. – జడ్చర్ల టౌన్
చిన్నారులపై వీధికుక్కల దాడి

నెట్‌బాల్ విజేత పాలమూరు

నెట్‌బాల్ విజేత పాలమూరు

నెట్‌బాల్ విజేత పాలమూరు

నెట్‌బాల్ విజేత పాలమూరు