
ఫోన్ చేయాల్సిన నంబర్: 70939 11352
తేది: 08–07–2025 ( మంగళవారం), సమయం: ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: నగర పరిధిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో భాగంగా ‘సాక్షి’ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి.ప్రవీణ్‌కుమార్‌రెడ్డితో ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించనున్నాం. మొత్తం 60 డివిజన్లలో అవసరమైన చోట్ల చేపట్టాల్సిన సీసీరోడ్లు, డ్రెయినేజీ (యూజీడీ)ల ఏర్పాటు, ఇతర అభివృద్ధి పనులను నగర ప్రజలు ఆయన దృష్టికి తీసుకెళ్లవచ్చు.
రేపు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌తో ‘సాక్షి’ ఫోన్ ఇన్

ఫోన్ చేయాల్సిన నంబర్: 70939 11352