తొలి హామీ అమలు..
● కమలాపూర్ : హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం వంగపల్లి సర్పంచ్ నకీర్త రాజు తన తొలిహామీ నెరవేర్చారు. సోమవారం ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఎన్నికల్లో తాను ఇచ్చిన హామీ మేరకు ఆడపిల్ల కు జన్మనిచ్చిన అంకిళ్ల మౌనిక, రాజు దంపతులకు ఆడపిల్ల భరోసా కింద రూ.5,116 నగదు అందజేశారు.
● కన్నాయిగూడెం: మండలంలోని మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ జాడి రాంబాబు సర్పంచ్‌గా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గ్రామంలోని ఎస్టీ కాలనీ, సమ్మక్క, సారలమ్మ గుడికి, హాస్టల్ వాడల్లో బోర్లు వేయించారు.
తొలి హామీ అమలు..
తొలి హామీ అమలు..


