
డీసీసీబీలో ‘ప్రజాపాలన’
హన్మకొండ: హనుమకొండ నక్కలగుట్టలోని వరంగల్ డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో సెప్టెంబర్ 17ను పురస్కరించుకుని బుధవారం ప్రజాపాలన దినోత్సవం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంకు, వరంగల్ డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో సీఈఓ వజీర్ సుల్తాన్, జీఎంలు ఉషాశ్రీ, పద్మావతి, డీజీ ఎం అశోక్, ఏజీఎంలు మధు, గొట్టం స్రవంతి, గంప స్ర వంతి, రాజు, కృష్ణ మొహన్, తదితరులు పాల్గొన్నారు.
జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తున్న టెస్కాబ్ చైర్మన్ రవీందర్‌రావు