తెలంగాణలో కొలువైన శ్రీరంగనాథస్వామి ఆలయం ఎక్కడో తెలుసా? | Photo Gallery & Facts: Sri Ranganathaswamy Temple, Sripuram | Sakshi
Sakshi News home page

'శ్రీపురం' శ్రీమంతులు..స్వామి దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు (ఫొటోలు)

Sep 18 2025 12:42 PM | Updated on Sep 18 2025 1:01 PM

Devotional : Sri Ranganayaka Swamy Temple Sripuram Telangana1
1/21

నాగర్ కర్నూల్: వంద ఆలయాలు నిర్మించడం కంటే.. శిథిలమైన ఒక పురాతన ఆలయాన్ని పునరుద్ధరించడం వంద జన్మల పుణ్యఫలమని పండితులు చెబుతుంటారు. ఆ మాటలు విన్న కొంతమంది భక్తులు కలిసికట్టుగా కృషిచేసి అత్యంత పురాతన మైన ఆలయాన్ని జీర్ణోద్దరణ చేసి సరికొత్త చరిత్ర లిఖించారు.

Devotional : Sri Ranganayaka Swamy Temple Sripuram Telangana2
2/21

తమిళనాడులోని శ్రీరంగంలో కొలువైన శ్రీరంగనాథస్వామిని దర్శించుకోలేని భక్తులకు నాగర్కర్నూల్ జిల్లాకేంద్రానికి అత్యంత చేరువలో ఉన్న శ్రీపురం శ్రీరంగనాథస్వామి కొంగు బంగారంగా మారారు.

Devotional : Sri Ranganayaka Swamy Temple Sripuram Telangana3
3/21

అత్యంత మహిమాన్వితమైన శ్రీపురం శ్రీరంగనాథస్వామి ఆలయం దినదినాభి వృద్ధి చెందుతూ జిల్లాలోనే ప్రముఖ ఆలయంగా మారింది.

Devotional : Sri Ranganayaka Swamy Temple Sripuram Telangana4
4/21

జిల్లాలోనే పురాతన వైష్ణవాలయాల్లో ఒక టైన శ్రీపురం రంగనాథస్వామిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం.

Devotional : Sri Ranganayaka Swamy Temple Sripuram Telangana5
5/21

జిల్లా నుంచే కాకుండా హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు.

Devotional : Sri Ranganayaka Swamy Temple Sripuram Telangana6
6/21

ఒకప్పుడు కూలిన గోడలు.. విరిగిన విగ్ర హాలు, పిచ్చి మొక్కలతో నిర్మానుష్యంగా కనిపించే ఆలయ ప్రాంగణం ప్రస్తుతం అత్యంత శోభా యమానంగా మారింది.

Devotional : Sri Ranganayaka Swamy Temple Sripuram Telangana7
7/21

2014 జూన్లో ఆలయాన్ని పునఃప్రతిష్టించగా.. భక్తులు స్వామివారికి నిత్య పూజలు చేస్తున్నారు. అచెంచలమైన భక్తి స్వామివారి వైభవాన్ని నలువైపులా చాటుతోంది.

Devotional : Sri Ranganayaka Swamy Temple Sripuram Telangana8
8/21

Devotional : Sri Ranganayaka Swamy Temple Sripuram Telangana9
9/21

Devotional : Sri Ranganayaka Swamy Temple Sripuram Telangana10
10/21

Devotional : Sri Ranganayaka Swamy Temple Sripuram Telangana11
11/21

Devotional : Sri Ranganayaka Swamy Temple Sripuram Telangana12
12/21

Devotional : Sri Ranganayaka Swamy Temple Sripuram Telangana13
13/21

Devotional : Sri Ranganayaka Swamy Temple Sripuram Telangana14
14/21

Devotional : Sri Ranganayaka Swamy Temple Sripuram Telangana15
15/21

Devotional : Sri Ranganayaka Swamy Temple Sripuram Telangana16
16/21

Devotional : Sri Ranganayaka Swamy Temple Sripuram Telangana17
17/21

Devotional : Sri Ranganayaka Swamy Temple Sripuram Telangana18
18/21

Devotional : Sri Ranganayaka Swamy Temple Sripuram Telangana19
19/21

Devotional : Sri Ranganayaka Swamy Temple Sripuram Telangana20
20/21

Devotional : Sri Ranganayaka Swamy Temple Sripuram Telangana21
21/21

Advertisement

Advertisement
 
Advertisement

పోల్

Advertisement