
● నిబంధనలా.. డోంట్ కేర్..!
‘ప్రభుత్వాలు విధించే నిబంధనలు ప్రజలకే కానీ.. ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే మాకు వర్తించవు’.. అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు కొందరు అధికారులు. ఏ వాహనమైనా కొనుగోలు చేయగానే రిజిస్ట్రేషన్ చేసి నంబర్ ప్లేట్ బిగించుకోవాలనేది ప్రభుత్వ నిబంధన. కానీ, మానుకోట జిల్లా మోటారు వెహికిల్ ఇన్‌స్పెక్టర్ వాహనానికి
నంబర్ ప్లేట్ లేకుండానే తిరుగుతుంది. సామాన్య వాహనదారులు ఏఒక్క నిబంధన పాటించకున్నా.. జరిమానా విధించే అధికారే ఇలా వ్యవహరించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
– మహబూబాబాద్ అర్బన్

● నిబంధనలా.. డోంట్ కేర్..!