నిధులు, నీళ్లు కావాలి | - | Sakshi
Sakshi News home page

నిధులు, నీళ్లు కావాలి

Oct 15 2025 7:58 AM | Updated on Oct 15 2025 7:58 AM

     నిధులు, నీళ్లు కావాలి

నిధులు, నీళ్లు కావాలి

నిధులు, నీళ్లు కావాలి ●

కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు రాయలసీమకు తీవ్ర అన్యాయం చేస్తున్నాయి. పెండింగ్‌లోని సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించడంలేదు. బీజేపీ రాయలసీమ డిక్లరేషన్‌ ప్రకటించి 8 ఏళ్లు అయినా ఒక్క డిమాండ్‌నూ నెరవేర్చలేదు. ఒక్క ప్రాజెక్టును కూడా కట్టలేదు. రాయలసీమలో హైకోర్టును ఏర్పాటు చేస్తామన్నా అమలుకు నోచుకోలేదు. 11ఏళ్లుగా జీఎస్టీ భారం మోపుతున్న మోదీ ఇప్పుడు కొసరులో పీసరు తగ్గించి సంబరాలకు రావడం అన్యాయం.

– కె.ప్రభాకరరెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి

వర్గసభ్యుడు, కర్నూలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement