
విదేశీ పక్షులకు ఆతిథ్యం
ఆత్మీయం
నీరు ఉండే ప్రాంతంలో చేపల కోసం కొంగల నిరీక్షణ
కొన్ని తెల్ల కొంగలు.. మరికొన్ని నల్ల కొంగలు తుంగభద్రా నదీ తీరంలో సందడి చేస్తున్నారు. నల్ల కొంగలు విదేశాల నుంచి విహరిస్తూ వచ్చాయి. వీటితో తెల్ల కొంగల కలసి సంచరిస్తున్నాయి. తుంగభద్ర నదిలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే గుంతల్లో నీరు కనిపిస్తోంది. ఆ నీటిలో చేపలను వేటాడేందుకు ఇవి గుంపులుగా నిరీక్షిస్తున్నాయి. కర్నూలు జిల్లాలో దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి. – సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు

విదేశీ పక్షులకు ఆతిథ్యం

విదేశీ పక్షులకు ఆతిథ్యం