
కృష్ణాజిల్లా
ఆదివారం శ్రీ 14 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 2,10,540 క్యూసెక్కులు వచ్చి చేరు తోంది. ప్రాజెక్టు నుంచి దిగువకు 2,50,853 క్యూసెక్కులు వదులుతున్నారు.
ఇంద్రకీలాద్రి: బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో జరిగే నిత్యాన్నదానానికి కృష్ణాజిల్లా పోరంకికి చెందిన కొమ్మినేని ప్రతాప్‌కుమార్ దంపతులు శనివారం రూ.లక్ష విరాళం సమర్పించారు.
అతివేగం రెండు ప్రాణాలు బలిలీసుకుంది. ఈ ప్రమాదం విజయవాడ–మచిలీపట్నం జాతీయ రహదారిపై గూడూరు మండలం తరకటూరు వద్ద శనివారం జరిగింది.
7

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా