
ఎమర్జెన్సీని తలపించేలా..
అక్రమ కేసులో ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్టు చేయడమే కాకుండా రెండు రోజుల పాటు పోలీసులు ఎమర్జెన్సీ వాతావరణాన్ని తలపించేలా ప్రవర్తించారు. సిట్ కార్యాలయం వద్ద, కోర్టు వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి, ఎవరినీ లోపలికి వెళ్లకుండా అడ్డుకోవడం దేనికి సంకేతం? వేలాది మంది వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు తరలివస్తే, వారి పట్ల పోలీసులు చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఎమర్జెన్సీ వాతావరణం కల్పించారు.
– దేవినేని అవినాష్,
వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు