
అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారు..
కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోంది. విద్య, వైద్య రంగాలను గాలికొదిలేసి, ప్రతిపక్ష పార్టీ వారిపై అక్రమ కేసులు, అరెస్టులు చేయడంపైనే దృష్టి పెట్టింది. వైద్య కళాశాలలను నిర్వీర్యం చేసింది. విద్యా వ్యవస్థను నాశనం చేసి, వైఎస్సార్ సీపీ ముఖ్యనేతలను అరెస్టులు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తోంది.
– ఎ.రవిచంద్ర, వర్కింగ్ ప్రెసిడెంట్,
వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం